ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Posted 2026-04-24 07:55:59
0
268
ప్రకాశం జిల్లాలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన మండల వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని విజయతలకు బహుమతులు ప్రధాన చేశారు ఈ సందర్భంగా ఒంగోలు జాతి పశువులు రైతులు ఆర్థిక అభివృద్ధి ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు పశుసంవర్ధక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎం విజయ్ కుమార్ నిర్వాహకులు జి సాయిబాబు స్థానిక నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
G. Sudheer Babu: A Legacy of Integrity in Indian Policing
A Steadfast Guardian: The Inspiring Journey of a True Public Servant
In the high-stakes...
రైతులకు శుభవార్త
ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
మల్కాజ్‌గిరి ప్రజలకు గుడ్ న్యూస్.. 22-A సమస్యపై ఎమ్మెల్యే కీలక భేటీ.|
హైదరాబాద్ : నాంపల్లి రిజిస్ట్రేషన్ భవన్‌లో జాయింట్ ఐజీ & డీఐజీ మధుసూదన్ రెడ్డిని...
Jitendra Kumar Meena: Champion of Smart Policing
The Journey Begins
"The true strength of policing lies in protecting every citizen with...
మీ అన్ననో, తండ్రినో తిడితే మీకు కోపం రాదా? ఎమ్మెల్యే తలసాని
కేటీఆర్ ఉధృతంగా మాట్లాడితే అహంకారం అంటున్నారు.. ఆయన తండ్రిని తిడితే ఆయనకి కోపం రాదా? ...