ఎమ్మిగనూరులో బివి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో

0
185

ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో దుకాణాల నిర్మాణానికి భూమి పూజలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నూతన దుకాణాల నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోఆపరేటివ్ స్టోర్స్ చైర్మన్, డైరెక్టర్లు, ఇన్‌చార్జ్ కార్యదర్శి, ఏఎంసీ చైర్మన్ మరియు టీడీపీ కమిటీ సభ్యులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ దుకాణాల నిర్మాణం చేపడుతున్నామని, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ స్టోర్స్ చైర్మన్ గట్టు అల్తాఫ్, డైరెక్టర్లు బోయ రాఘవేంద్ర, వడ్డే రవి చంద్ర, కుమ్మరి లక్ష్మన్న, పర్సన్ ఇన్‌చార్జ్ ఎం. రామరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ కురువ మల్లయ్య, టీడీపీ పట్టణ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానికి చిరుకానుక పంపిన నారా లోకేష్ బాబు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాలివీడు ఐటిడీపీ అధ్యక్షుడు లక్కిm శ్రీహరి నాయుడు...
By Benguluri Madhubabu 2026-03-30 08:55:37 0 270
Telangana
హన్మాజిపేట పాఠశాలలో పరీక్ష ఫలితల్లో విద్యార్థినిల ప్రతిభ
వేములవాడ రూరల్: మండలం హన్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు విద్యా ఫలితాల్లో తమ సత్తా...
By Kodam Prasad 2026-04-23 15:55:09 0 349
Andhra Pradesh
మదనపల్లె: తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యం-కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యమని కలెక్టర్ నిశాంత్ కుమార్...
By Pagadala Venkateswar 2026-05-30 05:10:23 0 122
Andhra Pradesh
Inauguration of Sri potti Sri ramulu statue
దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కలిసి స్థాపించిన 'అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్'...
By G k Nookala 2026-03-15 10:18:02 0 232
Andhra Pradesh
⚠️ హెచ్చరిక: పాత మొబైల్స్ ఇస్తున్నారా? జాగ్రత్త! ⚠️
గ్రామస్తులారా అప్రమత్తంగా ఉండండి! ఇటీవల మన ఊళ్లలోని వీధుల్లోకి కొందరు అనుమానాస్పద వ్యక్తులు...
By VALLERU SIMHADRI 2026-09-05 08:36:03 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com