మదనపల్లె: తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యం-కలెక్టర్.
Posted 2026-05-30 05:10:23
0
121
అన్నమయ్య జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యమని కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. మదనపల్లెలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, జూన్ 15 నుండి జూలై 14 వరకు జిల్లావ్యాప్తంగా ఇంటింటి ఓటరు సర్వే నిర్వహిస్తామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, మరణించిన, వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Goa Rains Disrupt Flights: IndiGo Issues Advisory for Passengers
Goa Rains Disrupt Flights: IndiGo Issues Advisory for Passengers
Due to ongoing heavy rainfall...
నిజామాబాద్. డ్రైనేజీ లు క్లియర్
నిజామాబాద్ జిల్లా నెహెరునగర్‌లో శుక్రవారం గ్రామ సర్పంచ్ ఇమ్రాన్ అధ్వర్యంలో...
దోర్నాల పట్టణం లోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో డాక్టర్ డార్మెంటరీ శంకుస్థాపన
దోర్నాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ డార్మెంటరీ కీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసి...
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి : ప్రత్తిపాటి
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి
గుంటూరు మిర్చి యార్డ్ నూతన ఛైర్మన్ కు మాజీమంత్రి...
Geetanjali Khandelwal IPS: Championing Smart Policing
A dynamic IPS officer of the AGMUT Cadre whose leadership, professionalism, and commitment to...