కేసీఆర్‌ భయం.. రెండో విడత పెట్టుబడి సాయం..!

0
164

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జగిత్యాలలో భారీ బహిరంగసభ నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి భయం మొదలైంది. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే సభలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

‎రైతుభరోసా పంపిణీ చేయకపోవడంపై కచ్చితంగా కేసీఆర్‌ ఈ సభ సాక్షిగా ప్రశ్నిస్తారని, రైతుల తరఫున నిలదీస్తారని రేవంత్‌ సర్కార్‌కు అవగతమైంది. దీంతో నిన్నమొన్నటి దాకా నిధులే లేవంటూ రైతుభరోసా రెండో విడతను వాయిదావేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కేసీఆర్‌ సభ రోజే పంపిణీ చేయాలని నిర్ణయించింది. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించే బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిధులు విడుదల చేస్తారని అధికారులు ప్రకటించారు. మొత్తం 45.11 లక్షల మంది రైతులకు రూ.2,063 కోట్లు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు

Search
Categories
Read More
Telangana
63 ఏళ్ల వయసులో కొడుకు భార్యతో సంబంధం.. ఇద్దరూ కలిసి అతడ్ని..
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో చోటుచేసుకున్న అనుమానాస్పద మృతి కేసు వెనుక భయానక...
By SivaNagendra Annapareddy 2025-12-21 14:21:26 0 262
Andhra Pradesh
అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదు.. విభిన్న ప్రతిభావంతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదు.. విభిన్న ప్రతిభావంతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం:...
By Chennaiah Kati 2026-07-16 11:24:51 0 91
Uttar Pradesh
Jewar Noida Airport Nears Launch, Boosting Connectivity
The Noida International Airport at Jewar, Gautam Buddha Nagar, continues to make significant...
By Fathima Safa 2026-06-27 05:08:49 0 81
Andhra Pradesh
అమరావతిలో ప్రధాన రోడ్ల నిర్మాణం వేగవంతం
అమరావతిలో వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా విశాలమైన, ఆధునిక సౌకర్యాలతో...
By John Baji 2025-12-29 09:32:58 0 226
Andhra Pradesh
దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ-జీఎస్ఎల్ ఆసుపత్రులు.. చంద్రబాబు అభినందన.
టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు వందల కిలో మీటర్ల దూరం నుంచి అందుబాటులోకి స్పెషలిస్టుల సేవలు ఈ...
By Pagadala Venkateswar 2026-04-28 05:50:04 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com