పెద్దపల్లి : గోదావరిఖనిలో స్కూల్ టీచర్ మృతి..!
Posted 2026-04-18 06:54:52
0
255
గోదావరిఖని అడ్డగుంటపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు స్కూల్ టీచర్ వెన్నెల (30) దుర్మరణం పాలయింది. ద్వారక నగర్ చెందిన వెన్నెల RFCL - ఓ ప్రైవేటు విద్య సంస్థలో టీచరుగా పని చేస్తుంది. అడ్డగుంటపల్లి సమీపంలో వ్యాను ఢీకొట్టడంతో ఆమె వెనక టైర్ కింద పడింది స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చిత్తూరు: క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి
చౌడేపల్లి(M) వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి కుమారుడు తేజ(22) పాలెంపల్లిలో...
తాగునీటి కష్టాలకు చెక్.|
"ఏళ్ల తరబడి ఎదురుచూసిన సమస్యకు పరిష్కారం.. కాలనీ వాసుల్లో హర్షం"
మేడ్చల్ మల్కాజిగిరి : ఏళ్లుగా...
Chicago News Crew Attacked: Camera Smashed on Duty
A CBS Chicago news crew was violently attacked in June 2026 while preparing for a live...
టిడిపి సీనియర్ కార్యకర్త నాగరాజుకు నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ఉదయం టిడిపి సీనియర్ కార్యకర్త తరుగు నాగరాజు మృతి విషయం తెలుసుకుని మాసాపేట నందు వారి...
నాటు సారా, నకిలీ మద్యం నియంత్రణపై కఠిన చర్యలు: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా...