తాగునీటి కష్టాలకు చెక్.|
Posted 2026-07-11 08:35:02
0
186
"ఏళ్ల తరబడి ఎదురుచూసిన సమస్యకు పరిష్కారం.. కాలనీ వాసుల్లో హర్షం"
మేడ్చల్ మల్కాజిగిరి : ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఆల్వాల్ ల్లోని న్యూ ఎంఈఎస్ కాలనీ వాసులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తాగునీటి పైప్‌లైన్ పనులు విజయవంతంగా పూర్తికావడంతో కాలనీలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు మార్గం సుగమమైంది.
ఈ అభివృద్ధి పనులతో కాలనీలో ప్రాథమిక పౌర సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తమ చిరకాల డిమాండ్‌ను నెరవేర్చిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కి , అలాగే సంబంధిత అధికారులకు కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎమ్మిగనూరు బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (AP SERP) ఆధ్వర్యంలో...
మదనపల్లిలో 60 లక్షల భూమి అగ్రిమెంట్ వివాదం: మోసం, బెదిరింపుల ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూ విక్రయ వ్యవహారం వివాదాస్పదమైంది. ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు,...
ఇంటి ముందే కిరాతకంగా చంపిన దుండగులు
MAHABUBABAD:: మండలం సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య (57) దారుణ హత్యకు గురైన ఘటన...
Bangaraiah: కత్తులతో దాడి చేసుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ కార్యకర్త మృతి.
Andhra
TDP Activist Dies in Clash with YSRCP in Kakinada District
కాకినాడ జిల్లా అల్లిపూడి...
గంటల వ్యవధి లో కనబడని పిల్లవాడిని కనుగొన్న ఎస్ ఐ శివకుమార్ యాదవ్* *పిర్యాదు అందిన వెంటనే స్పందించిన ఎస్ ఐ*
నిన్న అనగా సోమవారం పిట్టలవానిపాలెం మండల పరిధి లోని ఖాజీపాలెం గ్రామానికి చెందిన నాగ సాయి అనే...