ట్విన్స్ సర్ప్రైజ్.. సేమ్ మార్క్స్
Posted 2026-04-15 13:04:02
0
242
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండంలో ట్విన్స్ తమకొచ్చిన ఇంటర్ మార్కులతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రేగులపాడు కేజీబీవీలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో ధూపం చార్మిల, చాందినీ 459/470 మార్కులు సాధించారు. వీరిద్దరికీ యాదృచ్ఛికంగా సమాన మార్కులు రావడంతో కేజీబీవీ ప్రిన్సిపల్ ఉషారత్నకుమారి, సహచర సిబ్బంది అభినందించారు. వీరే కేజీబీవీలో ఫస్ట్ ఇయర్ టాపర్లు కావడం విశేషం.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం- మంత్రి పొంగులేటి.|
హైదరాబాద్: పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల జీవో.
వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల కేటాయింపు పై తీపి...
Jakhama Hosts 3rd Potato Festival
The third edition of the popular Nagaland Potato Festival 2026 took place at the Jakhama Village...
పాత కక్షలు: వైసీపీ నేతపై కత్తితో దాడి, పలువురికి గాయాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ సమీపంలో మంగళవారం రాత్రి పాత కక్షలతో ప్రసాద్ (41) అనే...
కరీంనగర్ : రోడ్డు పై బైఠాయించి కొడుకుపై తల్లి ధర్నా ..!
ఆస్తిని లాక్కున్న కొడుకు 20 ఏళ్లుగా తనకు కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్నారని రాయికల్...
కోటప్పకొండ కొత్తపాలెం రోడ్లను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
*కోటప్పకొండ - కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు*
...