సుంకేసుల గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు

0
104

సుంకేసుల గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు

పెద్దారవీడు మండలం, సుంకేసుల గ్రామానికి చెందిన పాముల వారి వివాహ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొని వధువు నాగలక్ష్మి ను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు, పెద్దారవీడు మండల టిడిపి అధ్యక్షులు మెట్టు శ్రీనివాస రెడ్డి గారు, మండల సీనియర్ నాయకులు, సుంకేసుల గ్రామ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

పుల్లలుచెరువు మండలం, ఐటీ వరం గ్రామంలో కామినేని వారి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గం టిడిపి ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు వరుడు నాగార్జున ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు, పుల్లలుచెరువు మండల టిడిపి అధ్యక్షులు పొట్లా గోవింద్ గారు, యర్రగొండపాలెం టిడిపి అధ్యక్షులు చిట్యాల వెంగల్ రెడ్డి గారు, పుల్లలుచెరువు మండల సీనియర్ నాయకులు, ఐటీ వరం గ్రామ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని నాగార్జున ను ఆశీర్వదించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్
ప్రచుర్ణార్ధం:   "నశీర్ అహమ్మద్ చరిత్ర పుస్తకాలను ఉర్దూలోకి అనువదించి ప్రచురిస్తాం" -...
By Rajini Kumari 2026-01-12 13:59:15 0 219
Telangana
మహబూబాబాద్ జిల్లా
*మహబూబాబాద్ జిల్లా:-* *తొర్రూరు మండలంలోని గుర్తురు గ్రామ శివారు లో సబ్ స్టేషన్ దగ్గర మామిడి...
By Ellandula Sandeep 2026-03-03 14:37:29 0 494
SURAKSHA
Mandip Singh Brar, IAS: Driving Excellence in Governance
The Journey Begins A Leader Shaping Modern Administration "Good governance is...
By Fathima Safa 2026-07-23 05:15:03 0 99
SURAKSHA
C.H. Nagaraju IPS: A Leader Shaping Modern Policing
The Journey Begins "The true strength of policing lies not only in enforcing...
By Fathima Safa 2026-07-14 05:57:39 0 172
Andhra Pradesh
కొమరాడ: చోళపదంలో ఏనుగుల సంచారం
చోళపదం గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...
By Boiena Rajesh 2026-08-22 06:04:30 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com