ఎయిడ్స్ నియంత్రణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.

0
179

ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మదనపల్లి అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్. రాధిక హెచ్చరించారు. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఐసిటిసి సిబ్బంది, కౌన్సిలర్లు, వైద్యులతో మాట్లాడుతూ, మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, పరీక్షలు, కౌన్సెలింగ్, మందుల సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని సూచించారు. గర్భిణీలకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని, హెచ్ఐవి స్క్రీనింగ్, చికిత్సలో 95% లక్ష్యాలు, వైరల్ లోడ్ నియంత్రణలో 99% లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు

Search
Categories
Read More
Telangana
ఏసీబీ మెరుపు దాడి 15 లక్షల లంచం నొక్కుతూ అడ్డంగా దొరికిన SE. చిన్నారెడ్డి .|
హైదరాబాద్ : అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ ఏసీబీ మరోమారు వణుకు పుట్టించింది. కూకట్ పల్లి...
By Sidhu Maroju 2026-02-04 08:55:39 0 227
Andhra Pradesh
Madanapalle: పప్పిరెడ్డిపల్లెలో వినాయక చవితి వేడుకలకు హాజరైన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.
 Madanapalle: బెంగళూరు రోడ్డు నక్కలదిన్నె పప్పిరెడ్డిపల్లెలో ఎన్‌పీఎస్ కమిటీ సభ్యుల...
By Pagadala Venkateswar 2026-09-15 10:35:19 0 52
Telangana
అమర్‌నాథ్‌కు నాంది.|
"పవిత్ర గుహలో ప్రథమ పూజ.. ఈసారి కూడా హెలికాప్టర్లు బంద్." హైదరాబాద్ :జమ్మూ కాశ్మీర్‌లోని...
By Sidhu Maroju 2026-06-29 08:47:51 0 100
Goa
Goa Mining Policy and Iron Ore Operations Gain Momentum
Goa's mining sector continues to witness significant policy developments in 2026 as the state...
By Fathima Safa 2026-07-04 06:14:21 0 151
Andhra Pradesh
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి నేటి షెడ్యూల్
*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్(16.12.2025)* • ఉదయం 10.15 గంటలకు...
By Rajini Kumari 2025-12-16 08:38:10 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com