ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి నేటి షెడ్యూల్

0
13

*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్(16.12.2025)*

• ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి వెళ్తారు

• 10.30 గంటలకు రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సేవలపై సమీక్ష నిర్వహిస్తారు

• మధ్యాహ్నం 03.15 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు

• సాయంత్రం 04.55 గంటలకు మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కు వెళ్తారు

• 05.00 గంటలకు కొత్తగా నియామకమైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొంటారు

• రాత్రి 07.20 గంటలకు నివాసానికి చేరుకుంటారు

*******

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com