Madanapalle: పప్పిరెడ్డిపల్లెలో వినాయక చవితి వేడుకలకు హాజరైన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.

0
50

 Madanapalle: బెంగళూరు రోడ్డు నక్కలదిన్నె పప్పిరెడ్డిపల్లెలో ఎన్‌పీఎస్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదనపల్లె ఏఎంసీ చైర్మన్, జనసేన పార్టీ ఉమ్మడి అన్నమయ్య, చిత్తూరు జిల్లాల ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గ్రానైట్ బాబు, ఏఎంసీ డైరెక్టర్ గెడ్డం లక్ష్మీపతి, వేంపల్లి సువారపు చంద్రశేఖర్, జనసేన PTM హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ఒంగోలు రీజినల్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో
యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ఒంగోలు రీజినల్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో మార్కాపురం నూతన కలెక్టరేట్ కు 7...
By Chennaiah Kati 2026-07-12 13:52:04 0 127
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:40:51 0 2K
Telangana
నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా..సీఎం రేవంత్ రెడ్డి
మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10...
By Ponnala Srinivasrao 2026-06-07 00:54:43 0 151
Andhra Pradesh
సోమల కళాశాలలో డెంగ్యూ, టీబీపై అవగాహన ర్యాలీ
సోమల మండలంలోని జూనియర్ కళాశాలలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు, డెంగ్యూ, టీబీ...
By Kothuru Murali 2026-07-08 10:01:57 0 147
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్...
By Gadiyapudi Narendra 2026-01-19 15:05:12 0 270
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com