సంగారెడ్డి జిల్లా పోలీస్ వాహనం డికొని ASI మృతి

0
419

సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ వాహనం డికొని asi గోవింద్ నాయక్ పైకి అర్థరాత్రి వాహనం దూసుకెళ్ళింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను హుటా హుటిన హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవర్  హోమ్ గార్డ్ రామారావు పరరిలో వున్నారు. కక్షపూరితంగానే ఇలా చేశారు అని కుటుంబసభ్యులు అన్నారు. పోలీసులు విచారణ చేపట్టారు 

Search
Categories
Read More
Andhra Pradesh
హైస్కూల్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు...
By BABJI DADALA 2026-02-17 11:58:01 0 582
Andhra Pradesh
రాయచోటిలో జనసేన నాయకులు నాగభూషణ్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఈరోజు రాయచోటి లో పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు బుడ్డా నాగభూషణ ఆధ్వర్యంలో జనసేన...
By Benguluri Madhubabu 2026-02-25 07:12:55 0 245
Telangana
హైడ్రా కమిషనర్‌కు ఎమ్మెల్యే మర్రి కీలక వినతులు.|
"ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేదలకు న్యాయం చేయాలని వినతి" మేడ్చల్ మల్కాజ్ గిరి : మల్కాజ్‌గిరి...
By Sidhu Maroju 2026-07-03 10:56:58 0 112
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
*ఎన్. టి. ఆర్ . జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా.*   *పత్రికా...
By Rajini Kumari 2025-12-18 08:21:14 0 252
Andhra Pradesh
సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డి భార్యకు చుక్కెదురు.
పెద్దిరెడ్డి భార్యకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తాము PLR ప్రాజెక్ట్ Pvt. Ltd సంస్థ తరఫున...
By Pagadala Venkateswar 2026-03-25 12:59:16 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com