రాయచోటిలో జనసేన నాయకులు నాగభూషణ్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

0
243

ఈరోజు రాయచోటి లో పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు బుడ్డా నాగభూషణ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ పోగ్రాస్ కమిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణ శివ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పార్టీ క్రియేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు వీర మహిళలు పాల్గొనడం జరిగింది

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామపంచాయతీలోని ఇటీకాలలో రోడ్డుకు రెడీమిక్స్ కంకర వేయించిన గ్రామ సర్పంచ్ సత్రవేణి రాజన్న
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామపంచాయతీ...
By Chunarkar Jagadeesh 2026-07-26 15:21:01 0 309
Andhra Pradesh
పుంగనూరు: మేస్త్రి కుటుంబానికి ఆర్థిక సహాయం
పుంగనూరు పట్టణంలో సోమవారం సాయంత్రం మార్కెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపిశెట్టి పల్లికి...
By Kothuru Murali 2026-04-29 11:18:38 0 268
Andhra Pradesh
కార్యకుల సమ్మెతో పోర్టులో నిలిచిపోయిన కార్యకలాపాలు – చట్టాల మార్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన
కాకినాడ: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేంద్ర కార్మిక సంఘాలు...
By Ratna Sekhar 2026-02-12 09:19:58 0 241
Himachal Pradesh
Shimla Tightens Grip: Steep Fines for Traffic Violators
In a major move to decongest the "Queen of Hills," the Himachal government has officially...
By Dunna Jessicaruth 2026-05-15 04:32:51 0 177
Kerala
Kerala Strengthens Environmental Conservation Measures
Kerala is actively advancing environmental conservation initiatives to protect its rich...
By Fathima Safa 2026-06-27 13:15:36 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com