హైస్కూల్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు...

0
578

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డ్ వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, ప్రత్తిపాడు సిహెచ్సి వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు, విద్యార్థుల అధిక సంఖ్యలో ఈ సేవలు వినియోగించికోవడం జరిగింది, ఈ మాత్రలు ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని దీనివలన నులిపురుగు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని వైద్యులు తెలియజేయడం జరిగింది. #dadala babji

Search
Categories
Read More
Telangana
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా!
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా! తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో...
By Pinnehasan Odela 2026-04-08 13:32:29 0 214
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:31 0 81
SURAKSHA
Ravi Shankar Ayyanar: A Leader Redefining Modern Policing
The Visionary in Khaki: The Unwavering Journey of Shri Ravi Shankar Ayyanar, IPS Bridging...
By Kalaga Sailaja 2026-07-13 10:47:46 0 140
Telangana
జీరో బిల్లు కోసం కరెంట్ మీటర్ మార్చాడు.. తీరా రీడింగ్ చూసి కళ్లు బైర్లు కమ్మాయ్ !!!
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఓ దినసరి కూలికి విద్యుత్ బిల్లు షాకిచ్చింది....
By SivaNagendra Annapareddy 2025-12-23 15:39:56 0 309
SURAKSHA
Utkal Ranjan Sahoo: A Visionary Leader in Policing
A distinguished 1988-batch Rajasthan cadre IPS officer, Utkal Ranjan Sahoo is renowned for his...
By Lokeshwari Panthadi 2026-07-23 10:26:14 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com