Bharat Aawaz

రామగుండం : ఏడేళ్ల చిన్నారిపై హత్యాచార యత్నం..!

Sunka Santhosh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
294
Views

అంతర్గం మండలం పరిధి రామగుండం పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ఏడేళ్ల చిన్నారిపై 45 వయసు గల ఓ సమీప బంధువు ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆదివారం ఫిర్యాదు చేశారు. జనగంపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని  అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.