0
Comments
339
Views
నిజామాబాద్.
రోటరీ నగర్ కాలనీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను బీటీ రోడ్డు సమస్యను పరిష్కరించాలని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ను కలసి వినతిపత్రం అందజేసిన సిపిఎం నాయకులు.