"ప్రజావాణిలో శివనగర్ స్వరం – పనులు పూర్తి చేయాలని డిమాండ్.|
Posted 2026-04-13 12:23:50
0
198
అల్వాల్ : తెలంగాణ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంత రావు సూచనల మేరకు శివనగర్ కాలనీ కమిటీ సభ్యులు అల్వాల్ మున్సిపల్ ప్రజావాణి కార్యక్రమంలో డీసీని కలిసి కాలనీలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో 194 డివిజన్ అధ్యక్షుడు మల్లెల శివ, ఏ బ్లాక్ అధ్యక్షుడు కేబుల్ శేఖర్, మాజీ బ్లాక్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి, మాజీ డీసీసీ జనరల్ సెక్రటరీ కృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
అలాగే శివనగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణతో పాటు వెంకట్, కార్తీక్, నరసింహ మరియు ఇతర కాలనీ సభ్యులు హాజరయ్యారు.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"సైరన్ వేసినా.. రాంగ్ సైడ్ వెళ్లినా చల్లానే: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ట్రాఫిక్ జోన్-1 పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్,...
పొట్టి శ్రీరాములకు బేబినాయన నివాళి
అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఎమ్మెల్యే బేబినాయన ఘనంగా నివాళులర్పించారు. బొబ్బిలి ఎంపీడీవో...
పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు.
చీరాల: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చీరాల పట్టణంలో శనివారం జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి...
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు!
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు
తెలంగాణ ప్రభుత్వం, SC/ST & Minorities Welfare...
కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల డీసీసీ మాజీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో గల మంచిర్యాల గార్డెన్లో అభ్యాస జూనియర్...