మదనపల్లె: పతనమైన టమాటా ధరలు – గిట్టుబాటు కాక రైతుల ఆవేదన.
Posted 2026-03-06 09:27:14
0
180
మదనపల్లె మార్కెట్‌లో శుక్రవారం టమాటా ధరలు భారీగా పడిపోయాయి. రైతులు దాదాపు 70 మెట్రిక్ టన్నుల దిగుబడిని తీసుకురాగా, వ్యాపారులు మొదటి రకం 10 కిలోల బాక్స్‌ను రూ. 110 కి, రెండో రకం బాక్స్‌ను రూ. 90 కి కొనుగోలు చేశారు. పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn
The Indian real estate...
ఖమ్మం: బోధన విస్మరించి.. వ్యాపారాల్లో నిమగ్నం!
ఖమ్మం జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విద్యార్థులకు...
Shri Rahul Gandhi Shifted to New Home.
Shri Rahul Gandhi, Honble LoP , Rae Bareli MP has shifted to No. 5, Sunhari Bagh Road, New Delhi...
మదనపల్లెలో ఘనంగా హనుమాన్ జయంతి, ప్రముఖుల హాజరు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి...
చింతూరులో ' డ్రోన్ ' నెక్స్ట్ లెవల్ నిఘా 8 మంది అరెస్ట్
ఆదివారం సరదాగా బయట కూర్చుని మందు కొడదామనుకున్న వారికి డ్రోన్ కెమెరా షాక్ ఇచ్చింది. చింతూరులోని...