పుంగనూరు: వార్షిక ఆలయం పై మీడియా సమావేశం నిర్వహించిన ఈవో కొత్తూరు మురళి
Posted 2026-04-13 08:29:29
0
135
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆదివారం ఆలయ ఆదాయం, అభివృద్ధి పనులపై విలేకరుల సమావేశం నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలను కూడా ఈవో వెల్లడించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలను పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం
*చంద్రబాబువెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలకు పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర...
AP Retired Police: Serving Society Beyond The Badge
Yesterday AP లో retire అయిన police officers uniform వదిలినా సేవ ఆపలేదు. Rural areas లో free...
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శాంతియుతంగా భారత్ బంద్ నిర్వహించడం జరిగింది
ఎమ్మిగనూరు పట్టణంలోని ధర్నా నిర్వహించడం జరిగింది విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల...
నిజామాబాద్
నిజామాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించి అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులతో...
మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు పై అమానుష వైఖరి.
మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వేళ రోగుల సహాయకులను వరండాలో కూడా పడుకోనివ్వకుండా...