చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలను పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం

0
416

*చంద్రబాబువెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలకు పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ .బాజీ బాబా*

 

*హామీలు అమలపై గళమెత్తిన మైనారిటీలు*

 

విజయవాడపశ్చిమనియోజకవర్గంస్థానిక54వడివిజన్.వైయస్సార్.పార్టీఎన్టీఆర్.జిల్లాకార్యదర్శి షేక్ అహ్మద్ కార్యాలయంలో పత్రికా సమావేశం లో రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ బాజీ బాబా మాట్లాడుతూ రాష్ట్రములో ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కిన చంద్రబాబు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల మ్యానిఫెస్టోలో మైనారిటీలకు విద్యార్థులకు స్కాలర్షిప్లు విద్యా దీవెనపేదముస్లింఆడపిల్లలకుషాదీముబారక్.పేదముస్లింలకుచేతివృత్తిదారులకు మైనారిటీ ఫైనాన్సు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసినారు మైనారిటీ విదేశీ విద్యస్కాలర్షిప్లు మహిళలకు 50 సంవత్సరాల పెన్షన్ పథకం అని మోసం చేశారనిరాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలలో బడ్జెట్లో ప్రవేశపెడుతున్నసొమ్ములనుమైనారిటీలకు ఖర్చు పెట్టడం లేదని కూటమిప్రభుత్వ శ్వేత పత్రం విడుదల చేయాలని.బాజీ బాబా తెలియజేసినారు

 వైసిపి ప్రభుత్వం లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికార్యక్రమాలుకొనసాగిస్తామంటూ మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం

రైతు భరోసా, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇస్తానని మాటల చెప్పి ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

సూపర్ సిక్స్ పథకాలు అమలు అంటూ ఎన్నికల హామీలులో చెప్పిన చంద్రబాబు గద్దెనెక్కాక మాట మరిచారు

కరోనా కష్టకాలంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని గుర్తు చేశారు గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు 23,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని .బాజీ బాబాతెలియజేశారు

విజయవాడపశ్చిమనియోజకవర్గం ఇంచార్జ్.రాష్ట్రమాజీమంత్రివర్యులువేల్లంపల్లి శ్రీనివాసరావు అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని బాజీ బాబా కొని ఆడినారు ఈ పత్రికా సమావేశంలో వైసిపిరాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ అధికార ప్రతినిధి రుద్రతేజ్ కుమార్ వైయస్సార్ రాష్ట్ర మున్సిపల్ వింగ్ సెక్రెటరీ పైడాడశ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ సల్మా సుల్తానా ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడు షేక్ ఇనుస్ ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెక్రటరీ ఎస్కే నసిరుద్దీన్ తదితర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు

Search
Categories
Read More
SURAKSHA
Atal Dulloo, IAS: Steering Jammu & Kashmir's Progress
An Experienced IAS Officer Leading Governance, Development, and Administrative Reforms in Jammu...
By Lokeshwari Panthadi 2026-07-17 08:18:31 0 193
Andhra Pradesh
రామసముద్రంలో వీధి కుక్కల దాడులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. గురువారం...
By Pagadala Venkateswar 2026-05-15 05:59:32 0 132
SURAKSHA
Shri Sudhanshu Kumar, IPS: A Visionary Leader in Modern Policing
A 1996-batch Bihar cadre IPS officer whose commitment to professional policing, technology-driven...
By Kalaga Sailaja 2026-07-24 07:48:41 0 345
Assam
Assam Strengthens Tea Industry Development and Growth
Assam continues to reinforce its globally renowned tea industry through initiatives aimed at...
By Fathima Safa 2026-07-03 14:42:57 0 165
Andhra Pradesh
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA రిపోర్టర్ యుగంధర్‌ను వీడియో కాల్‌లో పరామర్శించిన మాజీ ఏపీఎండీసీ చైర్మన్ సమీమ్ అస్లాం.
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA...
By Pagadala Venkateswar 2026-07-24 05:25:17 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com