పంచ్ డొల యాత్ర 400 ఏళ్ల నాటి ఆచారం

0
191

*పంచూడోలా యాత్ర... 400 ఏళ్లనాటి ఆచారం!*

 

ఒడిశా :

ఒడిశాలోని చిలకా సరస్సు తీరంలో ఏటా జరిగే 'పంచూడోలా' యాత్ర పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. హోలీ పండుగ తర్వాత 24 గ్రామాల ప్రజలు తమ ఇష్టదైవాలను ఆలయ ఆకృతుల్లోని పల్లకీల్లో ఉంచి, సరస్సు నీటిలో ఊరేగింపుగా మోసుకెళ్లడం ఇక్కడి ప్రత్యేకత. సుమారు నాలుగు శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారంలో భాగంగా, దైవ విగ్రహాలను సరస్సు మధ్యలో ఉండే మట్టిదిబ్బల వద్దకు చేర్చి ఘనంగా జాతర నిర్వహిస్తారు.

 

Search
Categories
Read More
Telangana
తెలంగాణ కంటెంట్ తో వచ్చి సత్తా చాటినా, రాజు వెడ్స్ రాంబాయి,దండోరా చిత్రాలు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ పెద్దలు దిల్ రాజు గారి తో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు...
By Ponnala Srinivasrao 2026-03-08 05:59:37 0 362
Telangana
ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా SP
ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఖానాపూర్లోని ఎన్నిక కేంద్రాన్ని...
By Mittapelli Saketh 2026-02-17 10:16:30 0 506
SURAKSHA
ప్రమాద రహిత రోడ్లే లక్ష్యం: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు నిరంతరం తనిఖీలు...
By Kalaga Sailaja 2026-06-25 06:47:13 0 87
Andhra Pradesh
పుంగనూరు:రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ
పుంగనూరు ఏడి శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాక్టర్లు, గొర్రులు, కోత...
By Kothuru Murali 2026-05-08 14:16:07 0 148
Telangana
ఎన్యుమరేషన్ పంపిణీపై శాంతి పర్యవేక్షణ.|
"రామ్‌నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-04 08:37:48 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com