పుంగనూరు:రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ

0
147

పుంగనూరు ఏడి శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాక్టర్లు, గొర్రులు, కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు వంటి వ్యవసాయ పరికరాలను రైతులకు సబ్సిడీ ధరలకు అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు 40-50% సబ్సిడీ లభించనుంది. ఆసక్తి గల రైతులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని గురువారం సూచించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Pharm.D I Year (R17) Regular & Supplementary Examinations, September/October 2025 Results Link Below !!!!
Pharm.D I Year (R17) Regular & Supplementary Examinations, September/October 2025 Results...
By SivaNagendra Annapareddy 2025-12-21 11:15:44 0 241
BMA
AI Disruption: Search Traffic Plummets for Digital News
Digital news publishers in India are suffering devastating financial blows due to artificial...
By JoinBMA 2026-08-20 07:52:31 0 170
Telangana
రిజర్వేషన్లు కుల ఆధారంగా కొనసాగాలా..? లేక ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే ఉండాలా...?
దేశంలో రిజర్వేషన్ వ్యవస్థపై మరోసారి వేడెక్కే చర్చ మొదలైంది. సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలు,...
By Ponnala Srinivasrao 2026-05-23 02:23:41 0 158
Andhra Pradesh
Pushpagiri: షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి.. పెన్నాలో మునిగి ఇద్దరు యువకుల మృతి.
కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు...
By Pagadala Venkateswar 2026-04-06 04:38:11 0 269
Telangana
సుల్తానాబాద్ : కనగర్తి లో బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభం
పెద్దపల్లి మండలం కనగర్తిలో గ్రామ సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని బొడ్రాయి...
By Sunka Santhosh 2026-04-29 17:10:23 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com