ఎన్యుమరేషన్ పంపిణీపై శాంతి పర్యవేక్షణ.|

0
110

"రామ్‌నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన"

మేడ్చల్ మల్కాజ్ గిరి, జూలై 4: రామ్‌నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా బీఎల్‌ఏలతో కలిసి ఇంటింటికీ జరుగుతున్న ఫారాల పంపిణీ తీరును పర్యవేక్షించి, ప్రక్రియ సక్రమంగా జరిగేలా అవసరమైన సూచనలు చేశారు. 

ప్రతి అర్హులైన ఓటరుకు ఫారాలు అందేలా బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాంతి శ్రీనివాస్ రెడ్డి కోరారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: పన్నుల వసూళ్లు పక్కాగా జరగాలి – కలెక్టర్.
మదనపల్లెలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పన్నుల వసూళ్లపై...
By Pagadala Venkateswar 2026-03-21 06:07:23 0 201
Andhra Pradesh
Nara Lokesh: మంగళగిరిలో క్రికెట్ ఆడి సందడి చేసిన మంత్రి నారా లోకేశ్.
    Nara Lokesh: మంగళగిరిలో క్రికెట్ ఆడి సందడి చేసిన మంత్రి నారా లోకేశ్ 17-01-2026...
By Pagadala Venkateswar 2026-01-17 11:40:12 0 240
Andhra Pradesh
CMతో కలెక్టర్ నిశాంత్ కుమార్ అల్పాహార విందు: అభివృద్ధిపై చర్చ.
గురువారం అమరావతి సచివాలయంలో జరుగుతున్న ఆరు జిల్లాల కలెక్టర్ల సదస్సులో భాగంగా, ముఖ్యమంత్రి...
By Pagadala Venkateswar 2026-03-13 07:11:07 0 226
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సదుం మండలంలో పర్యటించిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి లక్ష్మీపతి పర్యటించారు....
By Kothuru Murali 2026-04-30 11:27:08 0 120
Manipur
NIA Cracks Down on Manipur Violence with Key Arrests.
The National Investigation Agency (NIA) has arrested 10 individuals in connection with cases...
By Fathima Safa 2026-06-24 11:10:05 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com