అమెరికాలో బొబ్బిలి మండల వాసి మృతి

0
200

బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ (26) అమెరికాలో మృతి చెందారు. ఈఏడాది జనవరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి అమెరికా వెళ్లాడు. స్నేహితులతో కలిసి శనివారం తన పుట్టినరోజు వేడుకలు చేసుకుని సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలో దిగారు. ఈత రాకపోవడంతో జలపాతంలో మునిగి మరణించినట్లు సమాచారం.కుమారుడి మరణంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం
SPSR నెల్లూరు జిల్లా    జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వైయస్ఆర్ మాజీ మంత్రి,...
By Rajini Kumari 2026-06-19 12:36:00 0 360
Telangana
ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా : పట్టణంలోని పద్మావతి గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, బూత్...
By Avunoori Mahesh 2026-06-14 10:00:28 0 214
Manipur
Dr. Puneet Kumar Goel Appointed New Chief Secretary of Manipur
The Appointments Committee of the Cabinet has appointed Dr. Puneet Kumar Goel, a 1991-batch IAS...
By Bharat Aawaz 2025-07-17 08:24:04 0 1K
Telangana
తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల..!
తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు  బోర్డ్ వెల్లడించింది....
By Sunka Santhosh 2026-04-11 18:15:33 0 252
Odisha
Justice for Ganjam Dalits: When Citizens’ Rights Must Speak Up
In a shocking case from Ganjam district, Odisha, two Dalit men—Babula Nayak and his...
By Citizen Rights Council 2025-06-26 05:42:45 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com