జై భీమ్ సినిమా స్పూర్తి ప్రదాత, రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు నేడు కర్నూలు రాక!!

0
169

కర్నూలు : జై భీమ్ సినిమా స్పూర్తి దాత జస్టిస్ చంద్ర ఈరోజు కర్నూల్ లో జరిగే  రాజ్యాంగం సవాళ్లు-  పౌరుల బాధ్యత అనే అంశంపై ఈరోజు కర్నూలు సి క్యాంప్ లోని టీజీవి కళాక్షేత్రంలో జరుగుతున్నటువంటి సెమినారు కి హాజరవుతున్నట్టు లౌకిక రాజ్యాంగం పరిరక్షణ వేదిక సలహాదారు డాక్టర్ మనసు రెహమాన్, కన్వీనర్ నరసింహ తెలియజేశారు. ఈ సెమినార్ కు మేధావులు న్యాయవాదులు విద్యార్థులు యువతీ యువకులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరారు

Like
Love
2
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com