పుంగనూరు: ఫేస్ బుక్ లో యాడ్ చూసి మోసపోయిన మహిళ

0
150

పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్లలో శుక్రవారం ఒక మహిళ ఫేస్‌బుక్ ప్రకటన చూసి ఆర్థిక మోసానికి గురైంది. కట్టిన డబ్బుకు రెట్టింపు ఇస్తామని నమ్మబలికిన ఓ ఫైనాన్స్ కంపెనీ, స్థానిక స్టేట్ బ్యాంకులో నాలుగు విడతలుగా రూ. 39,400 కట్టించుకుంది. మరిన్ని డబ్బులు అడగడంతో పాటు, తిరిగి డబ్బులు చెల్లించమని అడిగితే కంపెనీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని బాధితురాలు గ్రహించి ఆవేదన వ్యక్తం చేసింది# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
"బాలుడు ఆసిఖ్ మిస్సింగ్ : వివరాలు వెల్లడించిన ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్!
సికింద్రాబాద్ : వెస్ట్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడు అదృశ్యమైనట్లు పోలీసులు కేసు...
By Sidhu Maroju 2026-04-23 08:01:22 0 308
Andhra Pradesh
Chittoor: ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి శివాలయంలో వింత ఘటన వెలుగుచూసింది. శివలింగంపై నూనె పోస్తే పాలుగా మారుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి సమీపంలోని ఓ శివాలయంలో చోటుచేసుకుంటున్న విశేష ఘటన భక్తులను...
By Pagadala Venkateswar 2026-07-21 09:51:32 0 122
Andhra Pradesh
మదనపల్లి మండల సర్వేయర్‌పై కలెక్టరేట్ వద్ద నిరసన.
మదనపల్లి మండల సర్వేయర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బాధితులు సోమవారం కలెక్టరేట్ ఎదుట...
By Pagadala Venkateswar 2026-03-09 09:13:41 0 161
Andhra Pradesh
రేల ఉత్సవం 24,25,26న ఛలో రంపచోడవరం
చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం లో మన సంస్కృతి మన ఆస్తిత్వం ఆదివాసి సాంప్రదాయ కళ వైభావాన్ని చాటి...
By Shyamala Yadagiri 2026-05-13 03:34:09 0 252
Tripura
Tripura Boosts Sports Development with New Initiatives
Tripura is strengthening its sports ecosystem through improved infrastructure, athlete...
By Fathima Safa 2026-07-02 05:18:04 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com