ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సౌర వెలుగులతో నింపడానికి కూటమి ప్రభుత్వం కృషి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
194

రాయచోటి నియోజకవర్గం లో తొలి దశలో 20074 ఎస్సీ ఎస్టీ గృహాలకు సోలార్ గ్రూప్ టాప్ యూనిట్లు మంజూరు ఒక్కో యూనిట్కు లక్ష ఇరవై వేల రూపాయల వ్యయంతో తొలిదశలో 33. 40 కోట్లు వ్యయం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూర్య ఘర్ పథకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరమైన అభివృద్ధి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్సీ ఎస్టీ పేదల ఇళ్లను సవర విలువలతో నింపి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతతో కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపుర రాంప్రసాద్ తెలిపారు రాయచోటి నియోజకవర్గం లో చిన్నమండ మండలం దేవగుడిపల్లి గ్రామంలో బాపూజీ నగర్ లో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినీత వినియోగదారుల గృహాలకు సీఎం సూర్యఘర్ అమర్చిన రెండు కిలోవార్డు సామర్థ్యం గల సోలార్ రూట్ ఆఫ్ యూనిట్లను రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మాత్యులు మరియు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా 36 మంది లబ్ధిదారులు గృహాలపై ఏర్పాటు చేసిన సౌర విద్యను మంత్రి ప్రారంభించారు రాయచోటి డివిజన్లో 6 మండలాల్లో తొలి దశలో 20074 మంది ఇళ్లపై ఏర్పాటు పూర్తి అయిందని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గృహానికి రెండు కిలోమీటర్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా కుటుంబాలకు నెలవారి విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణం పరిరక్షణ కూడా దోహదపడుతుందని తెలిపారు చిన్న బండి మండలంలో 968 మంది లబ్ధిదారులకు లబ్ధిదారులకు అమర్చడం జరిగింది 

Search
Categories
Read More
Telangana
యువత క్రీడాల్లో రాణించాలి
యువత క్రీడాల్లో రాణించాలి   కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాటూర్ కోట్ల హన్మంతు ముదిరాజ్...
By Vanmoj Suryamohan 2026-01-12 16:50:29 0 563
Andhra Pradesh
జూదం, కోడి పందేలపై దాడులు… 29 మంది అరెస్ట్: డీఎస్పీ.
ఆదివారం, మదనపల్లె మండలంలో జూదం మరియు కోడి పందేలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి...
By Pagadala Venkateswar 2026-04-20 03:26:41 0 139
Andhra Pradesh
ఉపాధ్యాయులు విద్యార్థులకు పునాది లాంటి వాళ్లు
 నందవరం మండల కేంద్రంలోMPPS స్పెషల్ పాఠశాల హెచ్ఎం ఎండి శ్రీనివాసులు గారు నిర్వహించిన...
By Boya Dasthagiri 2026-09-05 14:52:42 0 167
SURAKSHA
Shri Sanjay Kumar, IAS: Excellence in Governance
Shri Sanjay Kumar, IAS: A Visionary Administrator Shaping the Future of Telangana In every...
By Lokeshwari Panthadi 2026-07-08 08:34:13 0 189
Telangana
ప్రధాని మోదీ స్పీచ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి
 ఫ్రమ్ హోమ్ (ఇంటి నుండి పని) కి ప్రాధాన్యత ఇవ్వండి - ప్రధాని మోదీ ‎ఒక సంవత్సరం వరకు...
By Ponnala Srinivasrao 2026-05-11 07:13:52 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com