యువత క్రీడాల్లో రాణించాలి

0
560

యువత క్రీడాల్లో రాణించాలి

 

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాటూర్ కోట్ల హన్మంతు ముదిరాజ్ యువతకు ప్రోత్సాహం

 

భారత్ అవాజ్ సూర్యమోహన్ కోడంగల్ జనవరి 12:-

 

 

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం కుప్పగిరి గ్రామంలో నిన్న తేది 12.01.2026 నాడు టీఎంపీస్ కోడంగల్ నియోజకవర్గం ఇంచార్జి దౌల్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాటూర్ కోట్ల హన్మంతు ప్రోత్సాహంతో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం చేసారు అలాగే ఈనెల 14వ తేది నుండి 16 వ తేది వరకు దేశాయిపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం చేయనున్నారు.ఈ సందర్బంగా కోట్ల హన్మంతు మాట్లాడుతూ విద్యార్థులు,యువత విద్యతో పాటు ఆట పాటల్లో క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు యువతకు ఎంతో ప్రయోజనం ఉంటుంది అని విద్యార్థులకు యువత శారీరక,మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని క్రిడల్లో పాల్గొనడం వల్ల వారికి నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు,ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది శారీరక ఆరోగ్యం దృఢత్వం పెరుగుతుంది,బరువు నియంత్రణలో ఉంటుంది, శారీరక వ్యాధుల నుండి రక్షణ కలుగుతుంది అని మానసిక ఆరోగ్యం ఒత్తిడి తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, 

నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి,సామాజిక నైపుణ్యాలు మెరుగుపడతాయి అని అన్నారు.విద్యార్థులు యువత క్రీడల్లో రాణించడం వల్ల ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు అని ఎల్లప్పుడూ యువతకు సహాయం అందిచడంలో నేను వెన్నంటూ ఉంటాను అని తెలిపారు

Search
Categories
Read More
Andhra Pradesh
Warning ⚠️ to Bookies
ప్రొద్దుటూరులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు ASP విభు...
By Naveen Kumar 2026-03-28 08:04:18 0 461
Andhra Pradesh
పుంగనూరు:అందమైన కుటుంబం.. ప్రమాదంతో కకావికలం.
పుంగనూరు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపంజాణి(M)రాయలపేటకు చెందిన భాస్కర్ మృతి...
By Kothuru Murali 2026-01-21 09:46:05 0 205
Telangana
తెలంగాణ రాష్ట్రం : కొత్తగా ఏర్పడిన పెన్షన్లు దరఖాస్తు సిద్ధం సిద్ధం..!
తెలంగాణ రాష్ట్ర ఎట్టకేలకు కొత్త పింఛన్లకు రంగం సిద్ధం చేసింది. కొత్తగా వృద్ధుల పెన్షన్ వితంతులు,...
By Sunka Santhosh 2026-05-23 18:45:52 0 155
Andhra Pradesh
దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్‌గా వై. గోపాల్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఈరోజు పాల్గొనడం జరిగింది
దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్‌గా వై. గోపాల్...
By Chennaiah Kati 2026-07-10 07:43:19 1 116
Andhra Pradesh
సచివాలయం ఆదేళ్లు పార్టీ సొంతిల్లు నారా లోకేష్
సచివాలయం అద్దె ఇళ్లు… పార్టీ సొంతిల్లు   అద్దె ఇంటికి, సొంత ఇంటికి చాలా తేడా...
By Rajini Kumari 2025-12-21 08:37:06 0 234
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com