ద్విచక్ర వాహనాలు సీజ్

0
375

తాడిపత్రి లో ఏ ఎస్పీ  రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ వారి ఆదేశాల తో తాడిపత్రి లో సి ఐ శివగంగాధరెడ్డి ఆధ్వర్యంలో విసృతం గా వాహనాలు తనికి చేపట్టారు . ఈ తనికిలో భాగం గా వాహనాలు నడుపుతున్న మైనర్ లను అదుపులోకి తీసుకొని వారి వాహనాలు సీజ్ చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు . తనికిలో 5 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి స్టేషన్ కి తరలించారు . ఇకపై మైనర్లు వాహనాలు నడిపిన వారికి వాహనాలు ఇచిన సీజ్ చేసి వారిపై వారి తల్లిదండ్రుల పై కట్టిన చర్యలు   తీసుకుంటాం అని ఎ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి గారు తెలిపారు 

Search
Categories
Read More
Andhra Pradesh
Matsyakarula sevalo
    చరిత్రలో మొట్టమొదటి సారి భారీగా ‘మత్స్యకారుల సేవలో’ నిధులు..  ...
By G k Nookala 2026-05-19 09:30:12 0 199
SURAKSHA
K. A. P. Sinha, IAS: Steering Punjab with Vision & Integrity
A Distinguished IAS Officer Driving Administrative Excellence, Governance Reforms, and Inclusive...
By Lokeshwari Panthadi 2026-07-17 10:42:32 0 152
SURAKSHA
Shri Hemant Kumar: Strengthening Governance Across Islands
A dedicated 2013-batch AGMUT cadre IAS officer, Shri Hemant Kumar is emerging as a key force in...
By Lokeshwari Panthadi 2026-07-24 05:10:00 0 250
Goa
Cashew Yield in South Goa Halves as Weather Patterns Disrupt Crop Cycle
South Goa’s cashew production has dropped by approximately 50%, driven by unfavorable...
By Bharat Aawaz 2025-07-17 06:26:34 0 1K
Delhi - NCR
Revolutionizing Recovery: Advanced Neuro-Center Opens in Delhi
In a major boost to the city’s healthcare infrastructure, Lupin launched Atharv Ability in...
By Dunna Jessicaruth 2026-05-15 08:08:00 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com