పుంగనూరు: భద్రకాళి రూపంలో దర్శనమిచ్చిన మారెమ్మ

0
121

పుంగనూరు పట్టణంలో శనివారం అమావాస్య సందర్భంగా శ్రీ విరుపాక్షి మారెమ్మ భద్రకాళి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, కాటుక, కుంకుమ, వేపాకు, పుష్పాలతో అలంకరించారు. ఈ ప్రత్యేక అలంకారాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు #కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
Kollu Ravindra: బూతులు తిట్టి తన్నులు తిన్నవారిని జగన్ పరామర్శిస్తున్నారు: కొల్లు రవీంద్ర.
ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో జగన్ చూపించారన్న కొల్లు రవీంద్ర జగన్ కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వొచ్చని...
By Pagadala Venkateswar 2026-02-07 07:19:25 0 197
SURAKSHA
Monita Borgohain IAS: Leading Assam with Vision
A Distinguished Administrator Driving Good Governance, Administrative Reforms, and Public Service...
By Lokeshwari Panthadi 2026-08-03 09:08:30 0 239
SURAKSHA
Shri Milind M. Dumbere: A Leader in Modern Policing
An accomplished 2006-batch AGMUT cadre IPS officer known for professional policing,...
By Lokeshwari Panthadi 2026-07-20 12:34:55 0 225
Telangana
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం...
By Pinnehasan Odela 2026-02-02 07:26:32 0 292
SURAKSHA
Harmeet Singh IPS: Leading Assam Police with Vision and Integrity
A distinguished 1992-batch IPS officer whose decades of service, strategic leadership, and...
By Kalaga Sailaja 2026-07-23 09:39:17 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com