మందమర్రి 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి
Posted 2026-04-09 14:35:06
0
249
మందమర్రి 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి
ఈనెల 14న మందమర్రి ఏరియాలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఏరియా జిఎం రాధాకృష్ణ తెలిపారు. బుధవారం జిఎం కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ పార్కులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని, అనంతరం సిఆర్ క్లబ్ లో వేడుకలు నిర్వహించాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
పదో తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి పదవ తరగతి విద్యార్థులకు...
ప్రతి కుటుంబం సర్వేకు సహకరించాలి: కాకినాడ కమిషనర్
కాకినాడ నగరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబ సమగ్ర సమాచార సర్వే కొనసాగుతోంది. గురువారం నరసన్ననగర్...
పుంగనూరు: పలు ప్రాంతాలలో పరిశీలన చేసిన డిప్యూటీ ఎంపీడీవో
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ పలు ప్రాంతాలలో...
15 నుంచి గ్రామసభలు:బొబ్బిలి ఎంపీడీవో
బొబ్బిలి మండలంలో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో...
12 కోట్లు సహాయనిధి మంజూరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ఇప్పటివరకు రూ.12 కోట్ల సీఎం సహాయనిధి మంజూరు.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు....