మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా సింగరేణి జిఎం కార్యాలయంలో కార్మికులకు వ్యాసరచన పోటీలు

0
259

ఈ నెల 11వ తేదీ శనివారం రోజున మహనీయుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా, ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీసీ లైజన్ ఆఫీసర్ మరియు శ్రీరాంపూర్ ఏరియా బీసీ & ఓబీసీ ఏరియా కమిటీ నాయకత్వంలో సమావేశం నిర్వహించబడింది,జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీ నిర్వహించబడునని .శ్రీరాంపూర్ ఏరియా జి ఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ లో ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు అన్ని బొగ్గు గనులు మరియు డిపార్ట్‌మెంట్స్‌కు చెందిన ఆసక్తి గల ఉద్యోగులు ఈ పోటీలో పాల్గొనలని వారు తెలిపారు,పోటీలో విజేతలకు బహుమతులు అందజేయబడునని ,అందరూ సమన్వయంతో పాల్గొని జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని,బీసీ&ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్అసోసియేషన్ తెలిపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌ను సత్కరించిన టీడీపీ నేతలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, క్రైమ్ బ్రాంచ్ సీఐగా సమర్థవంతంగా పనిచేసి డీఎస్పీగా పదోన్నతి పొందిన...
By Pagadala Venkateswar 2026-07-10 05:26:33 0 122
Andhra Pradesh
Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం...
By Pagadala Venkateswar 2026-03-10 11:53:32 0 352
Telangana
నెక్కొండ ఎస్ఐ సస్పెండ్... సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నెక్కొండ
వరంగల్ జిల్లా నర్సంపేట: సివిల్ వివాదంలో అనధికారికంగాజోక్యం చేసుకున్నారనే ఫిర్యాదులు రావడంతో...
By Gujile Ramu 2026-07-22 03:58:42 0 160
Andhra Pradesh
భక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్ దినోత్సవం వెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ 20-01-2025   ప్రచురణార్ధం   భక్తి శ్రద్దలతో వాసవి మాత ఆత్మార్పణ...
By Rajini Kumari 2026-01-20 10:16:59 0 199
Telangana
Latest news from Dilsukhnagar to l b nagar
ఈరోజు (28 జూలై 2026) దిల్‌సుఖ్‌నగర్ నుండి ఎల్‌బి నగర్ (NH-65) పరిసర ప్రాంతాలకు...
By G k Nookala 2026-07-28 11:30:28 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com