కరీంనగర్ : అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం : సిపి గౌష్ ఆలం

0
272

కరీంనగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు సిపి గౌష్అ లం తెలిపారు. మార్చిలో 120 కేసులు నమోదు చేసి, 139 వాహనాలను స్వాధీనం చీసుకున్నామన్నారు. ఈ ఏడాది మొత్తం 245 కేసులు 357 వాహనాలు పట్టుబడ్డాయి అని వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా  ఉపేక్షించేది లేదని, పీడీ యాక్ట్  నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం.
దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం.. ఈరోజు మార్కాపురం మండల...
By Chennaiah Kati 2026-06-28 13:15:21 0 94
Telangana
ప్రవేట్ కి ధీటుగా పీఎం శ్రీ పాఠశాల ఫలితాలు
రెండవసారి వరుసగా  వందశాతం ఉత్తీర్ణత  రాజాపేట ఎప్రిల్ 30 మండల కేంద్రంలోని పీఎ శ్రీ బాలుల...
By Pindikura Mahesh 2026-05-01 03:37:31 0 470
Andhra Pradesh
గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
    *అమరావతి:*    గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
By Rajini Kumari 2025-12-29 08:49:23 0 217
Andhra Pradesh
దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపిన కూటమి ఎంపీలు
*ప్రచురణార్థం* 02.04.26   *దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి...
By Rajini Kumari 2026-04-02 15:52:15 0 312
Andhra Pradesh
లఘు ద్వారా చిత్రానికి అంతర్జాతీయ అవార్డు
*'జీవధార' లఘుచిత్రానికి అంతర్జాతీయ అవార్డ్*  ...ఉత్తమ నటుడిగా పులిగడ్డ ...  ...
By Rajini Kumari 2026-01-27 11:38:51 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com