కష్ట జీవి
Posted 2026-01-22 08:58:58
0
681
ఇతని పేరు ఉప్పిలి కాటమ రాజు .ఇతని వూరు సందులూరు లక్క వరపు కోట మండలం విజయ నగరం జిల్లా కు చెందిన వారు. 30 సంవత్సరాల క్రితం విశాఖ పట్నం వచ్చి స్థిర పడ్డారు ఇతని వయసు 77 సంవత్సరాలు తాను చేసిన కూలీ లో సగం డబ్బు. నిరుపేదలకు పంచుతుంటాడు. ఇతను ఇంటి నుండి బయలు దేరి రోడ్డు పైకి వస్తె ప్రతి ఉదయం పూట ఆకలితో అలమటిస్తున్న వారికి టిఫిన్ పెట్టిస్తు.వారి ఖర్చు లకు ఇస్తుంటాడు. స్థానిక కలెక్టర్ ఆఫీస్ దగ్గర రోడ్ ప్రక్కన కనపడిన వారికి పేద వారిని పలకరించి . టీ. బిస్కెట్స్. ఇస్తుంటాడు. ఎవ్వరైనా పేదలు కష్ట ములో వుంటే వా రిని తమ కష్టం లోని డబ్బులతో ఆ దుకొంటాడు. ఆయన భారత్ ఆ వాజ్ తో మాట్లాడుతూ. చని పోయే ముందు మనం ఏమి తీసుకు పోలెం కదా. నా కష్టం లో పేద లకు సహాయం చేసి. స్వర్గానికి వెళ్ళాలని తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎలక్ట్రిక్ వాహనాలను ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పార్క్ చేయకండి..
ఎలక్ట్రిక్ వాహనాలను ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పార్క్ చేయకండి.. ఈ దృశ్యం నన్ను కలచి వేసింది.. ఏ...
వినాయక చవితిలో డీజేలకు నో
వినాయక చవితి ఉత్సవాలలో డీజే సౌండ్ సిస్టమ్ పెట్టవద్దని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి...
రేవంత్ రెడ్డికి పాడనుఇక తన జర్నీ బాపు కెసిఆర్ తోనే : గాయని మధుప్రియ
బాపు కెసిఆర్ తెలంగాణకొక ఎమోషనల్ అని, ప్రతి ఇంట, ప్రతి హృదయంలో కెసిఆర్ ఉన్నారని గాయని మధుప్రియ...
పులిచెర్ల మండలంలో ఆగని ఒంటరి ఏనుగు దాడి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు...