పెద్దపల్లి వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు.
Posted 2026-04-04 16:32:17
0
610
పెద్దపల్లి మండలం లోని పలు గ్రామాల శివారుల్లో పెద్దపల్లి రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో ఎస్ ఐ మల్లేష్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమానిత వ్యక్తులను వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ ఐ మల్లేష్ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులు, గ్రామాల్లో జరుగుతున్న దొంగతనల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే మద్యం సేవించి వాహనాలు , వాహనాల ధ్రువ పత్రాలు పరిశీలించారు. వారి వెంట ఎస్ ఐ 2 శ్వేత , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్
కొండా ఫ్యామిలీతో టచ్‌లోకి బీజేపీ హైకమాండ్..?
మధ్యప్రదేశ్ ఎంపీ ద్వారా కొండా మురళిని...
బస్సు ప్రమాదం ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చే సీన బిజెపి ఏపీ అధ్యక్షుడు పివీఎన్
అమరావతి
*బస్సు ప్రమాద ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిజెపి ఎపి అధ్యక్షుడు పివియన్...
ఓయో రూమ్స్ పై పోలీసుల ఆకస్మిక తనిఖీలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి : అల్వాల్ లోని పలు ప్రాంతాల్లో ఓయో రూమ్స్ ని తనికి చేసిన అల్వాల్...
మదనపల్లెలో మోసాల ఆరోపణలు.. బాధితులు వెలుగులోకి.
మదనపల్లెలో మహిళా వేషధారణలో గుప్తనిధులు, తాంత్రిక పూజల పేరుతో పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు...
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు : సీపీ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాలు...