బస్సు ప్రమాదం ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చే సీన బిజెపి ఏపీ అధ్యక్షుడు పివీఎన్
Posted 2025-12-12 17:15:44
0
301
అమరావతి
*బస్సు ప్రమాద ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిజెపి ఎపి అధ్యక్షుడు పివియన్ మాధవ్*
చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదం కలచి వేసింది
అనేక మంది చినిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు
క్షతగాత్రులకు అన్నివిధాలా వైద్య చికిత్స అందించాలి
ఘాట్ రోడ్ ను మరింత విస్తరించి అభివృద్ధి చేయాలి
మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియ చేస్తున్నా
వారి కుటుంబ సభ్యులు ను ఆదుకునే లా ప్రభుత్వం సాయం అందించాలి
ఆ జిల్లా కలెక్టరు తో కూడా మాట్లాడాం... మంచి వైద్య సేవలు అందేలా చూడాలని కోరాం
ఘాట్ రోడ్ లో రక్షణ వ్యవస్థ ను మరింత పెంచాలి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సీఎం అయినా భార్యను అడగాల్సిందే... పల్నాడు పర్యటనలో కోల్డ్‌ప్రెస్డ్ నూనె కొనుగోలు చేసిన చంద్రబాబు.
సీఎం అయినా భార్యను అడగాల్సిందే... పల్నాడు పర్యటనలో కోల్డ్‌ప్రెస్డ్ నూనె కొనుగోలు...
Maharashtra Strengthens Water Conservation and Irrigation
Maharashtra continues to enhance water conservation and irrigation through integrated watershed...
Gaurav Yadav, IPS: Leading Punjab with Courage & Vision
A distinguished 1992-batch Punjab Cadre IPS officer, Gaurav Yadav has earned national recognition...
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?
గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్
అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?...
డోన్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
*For Scrolls...*
నంద్యాల జిల్లా
* డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి...