ఓయో రూమ్స్ పై పోలీసుల ఆకస్మిక తనిఖీలు.|

0
57

మేడ్చల్ మల్కాజ్గిరి :  అల్వాల్ లోని పలు ప్రాంతాల్లో ఓయో రూమ్స్ ని తనికి చేసిన అల్వాల్ పోలీసులు 

ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆకస్మిక సోదాలు  చేపట్టిన పోలీసులు.

అనునిత్యం ఆధార్ కార్డు పై దృష్టి సారించాలని ఓయో యజమానులకు సూచించిన పోలీసులు

మైనర్లకు మరియు ఆధార్ కార్డు లేని వారికి ఓయో రూమ్స్ లో అనుమతించొద్దని ఆదేశాలు. 

తనిఖీల్లో భాగంగా అల్వాల్ ఇన్స్పెక్టర్, ఏ ప్రశాంత్ కుమార్, మరియు ఎస్ఐ దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

Sidhumaroju 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com