ఘోరం.. జనరేటర్లో చిక్కుకొని..!

0
220

దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి ఊరేగింపును శుక్రవారం రాత్రి చేపట్టారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ లోనికి తరిని మాధురి(28) అనే మహిళ జుట్టు వెళ్లడంతో తల మీద చర్మంతో పాటు మొత్తం ఊడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ పోరాటం.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్...
By Pagadala Venkateswar 2026-05-22 05:00:22 0 108
Telangana
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్స్ మంత్రి వివేక్ చెప్పడం జరిగింది....!
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్ భారత్ అవాజ్ న్యూస్: 18 మే రోజున తెలంగాణ మంత్రివర్గ...
By Gujile Ramu 2026-05-18 03:22:06 0 174
Andhra Pradesh
విజయవాడ పూర్ణానంద పేట శిరిడి సాయిబాబా వార్షికోత్సవ సందర్భంగా హాజరైన వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ  15-04-2026   ప్రచురణార్ధం    పూర్ణానందంపేట శ్రీ షిర్డీ సాయిబాబా...
By Rajini Kumari 2026-04-15 13:07:24 0 173
BMA
Borderless Journalism: The Strength of Global Teams
When local press is stifled, journalism discovers strength in international unity. Global...
By JoinBMA 2026-08-21 10:22:13 0 109
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ అధ్యక్షులుగా వరద రెడ్డి
పుంగనూరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఉద్యోగుల మరియు పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా వరద రెడ్డి...
By Kothuru Murali 2026-04-16 17:23:48 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com