జూన్ 2 నుంచి కొత్త పెన్షన్స్ మంత్రి వివేక్ చెప్పడం జరిగింది....!
Posted 2026-05-18 03:22:06
0
171
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్
భారత్ అవాజ్ న్యూస్: 18 మే రోజున తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో మాట్లాడడం జరిగిందిTG: జూన్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త పెన్షన్లను ఇవ్వనున్నట్లు మంత్రి వివేక్ ప్రకటించారు. బడ్జెట్లో పేర్కొన్నట్లుగా 2లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అందిస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులను కూడా జూన్ 2 నుంచి జారీ చేస్తామని పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పేమెంట్స్ సరిగ్గానే అందుతున్నాయని వెల్లడించారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో ఈనెల 14న ఎమ్మెల్యే ఎంపీల ఇఫ్తార్ విందు
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు...
Telangana Municipality Voter Stats 2026
Telangana Municipality Voter Stats 2026
• Total Municipalities: 123 ...
పుంగనూరు: ఆ నిందితులను ఉరి తీయాలి: ఏపీడబ్ల్యూజేఎఫ్
చిత్తూరు జిల్లా వీకోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని సోమవారం పట్టపగలే అరాచక శక్తులు...
అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన: ఫైర్ ఆఫీసర్ శివప్ప.
మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప గురువారం సొసైటీ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు...
చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత.
*వరంగల్ జిల్లా :*
చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత. ...