జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ పోరాటం.

0
105

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని రాయలసీమ జిల్లాల ఇన్‌చార్జ్ కవరకుంట్ల జయరాజ్ గురువారం తెలిపారు. మదనపల్లెలో జిల్లా అధ్యక్షుడు రమేష్ రాయల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏప్రిల్ 7న పీలేరు పట్టణంలో అన్నమయ్య జిల్లా తొలి మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు. జర్నలిస్టుల సంక్షేమం, పెండింగ్ సమస్యల పరిష్కారంపై పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
Mohammed Ahsan Abid, IAS: Advancing Public Service
A dedicated 2014-batch IAS officer of the AGMUT Cadre, Mohammed Ahsan Abid has earned recognition...
By Lokeshwari Panthadi 2026-07-22 06:33:24 0 207
Andhra Pradesh
రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు
రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రైల్వే సీఐ పీసీ పండా కోరారు. బొబ్బిలి రైల్వే స్టేషన్లో...
By Boiena Rajesh 2026-03-16 14:07:51 0 230
BMA
Defeating Legal Bullying: The Resilience of the Press
Powerful billionaires and corporations frequently try to crush journalistic strength using...
By JoinBMA 2026-08-21 10:29:11 0 197
Telangana
"బీఆర్ఎస్ కోరుకున్నట్టు క్షణాల్లో విచారణ జరగదు: రేవంత్ రెడ్డి.|
హైదరాబాద్: రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమార్ కుమారుడిపై...
By Sidhu Maroju 2026-05-11 11:15:16 0 861
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com