అమరావతికి చట్టబద్ధత: టీడీపీ నాయకుల సంబరాలు.
Posted 2026-04-03 05:54:01
0
171
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ నాయకులు గురువారం మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు కోళ్ల బైళ్ళు పంచాయతీ, 34, 35 వార్డుల నాయకులు రాజధాని అమరావతికి చట్టబద్ధత రావడంతో "గ్రహణం వీడింది" అంటూ సంబరాలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, సెల్ఫీలు తీసుకుని #ఏపీ థాంక్స్ ఇండియా హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయాలని లోకేశ్ సూచించారని నాయకులు తెలిపారు. ఈ సంబరాలు అమరావతికి చట్టబద్ధత లభించినందుకు కృతజ్ఞతలు తెలియజేసేలా జరిగాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ జీవోను తక్షణమే రద్దు చేయండి
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ జీవోను తక్షణమే రద్దు చేయండి.: సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి...
లక్సట్టిపేట్ లోని ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల : లక్షెట్టిపేట్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు....
Rajendra Prasad: 'పద్మశ్రీ' పురస్కారంపై ప్రకటన విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్.
కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం
ఇది తెలుగు హాస్యానికి,...
V N Mobiles company donates franklin ev scooter to t t d
👆 *టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం*
తిరుమల, 2026 ఏప్రిల్ 21: తిరుపతికి చెందిన...
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 18 మంది బలి...