జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

0
192

అన్నమయ్య జిల్లాలో జలజీవన్ మిషన్ కింద రూ. 2370 కోట్లతో అమలవుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పరిశీలించారు. పెద్దమండెం మండలం కలిచెర్ల వద్ద నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్‌ను సందర్శించి, పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను ఆరా తీశారు. గండికోట రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేసి పీలేరు, రాయచోటి ప్రాంతాలకు పంపిణీ చేసే విధంగా ప్రాజెక్టు అమలవుతోందని, పైప్‌లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు అందేలా పనులను వేగవంతం చేసి, నాణ్యతలో రాజీ పడకూడదని కలెక్టర్ ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కీలక నియామకం.. ఏపీ ప్రభుత్వానికి కొత్త వాటర్ అడ్వైజర్..ఆయన ప్రత్యేకత ఏమిటంటే..!
  ఏపీ జలవనరుల శాఖకు సలహాదారుగా అశోక్ గోయల్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న నియామకం...
By Pagadala Venkateswar 2026-09-19 06:42:06 0 41
Manipur
Inquiry Commission Granted Fifth Extension
The Union Home Ministry has extended the tenure of the Manipur Commission of Inquiry by another...
By Dunna Jessicaruth 2026-05-15 10:18:05 0 130
Andhra Pradesh
ఈ నెల 13న సిఎండీపీఎఫ్ సమావేశం
విశాఖ అర్బన్; ఈనెల 13న క్రిస్టియన్ .ముస్లిం.దళిత పొలిటికల్ ప్రంట్ జాతీయ సమావేశం గవర్నర్ పేట హోటల్...
By Mobbu Venkatramana 2026-01-07 04:20:05 1 2K
Andhra Pradesh
గుంటూరులో మున్సిపల్ కార్మికుల ధర్నా
మునిసిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి...
By John Baji 2025-12-29 10:06:10 0 232
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com