ద్విచక్ర వాహనాలు సీజ్
Posted 2026-04-10 01:38:20
0
373
తాడిపత్రి లో ఏ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ వారి ఆదేశాల తో తాడిపత్రి లో సి ఐ శివగంగాధరెడ్డి ఆధ్వర్యంలో విసృతం గా వాహనాలు తనికి చేపట్టారు . ఈ తనికిలో భాగం గా వాహనాలు నడుపుతున్న మైనర్ లను అదుపులోకి తీసుకొని వారి వాహనాలు సీజ్ చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు . తనికిలో 5 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి స్టేషన్ కి తరలించారు . ఇకపై మైనర్లు వాహనాలు నడిపిన వారికి వాహనాలు ఇచిన సీజ్ చేసి వారిపై వారి తల్లిదండ్రుల పై కట్టిన చర్యలు తీసుకుంటాం అని ఎ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి గారు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వైరల్ స్క్రీన్‌షాట్‌పై ఎమ్మెల్యే వివరణ.|
● సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి
● నకిలీ స్క్రీన్‌షాట్‌ను...
రచ్చ బండ
ప్రస్తుత కాలంలో పూర్వం గ్రామాలలో.రచ్చబండ ల దగ్గర .చెట్ల క్రింద వివిధ సమస్యల పైన రాజకీయ పరిపాలన...
కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :
నిత్యం ఇంటిని సాకే గృహిణి.
మంచిని...
పాలకుర్తి : ప్రేమ వ్యవహారంలో హత్య... నిందితుడి అరెస్ట్
పాలకుర్తి మండలం పూటూరు గ్రామానికి చెందిన బూతు సుమలతను ప్రేమ వ్యవహారంలో స్వామి అనే...
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఈటల, మల్లారెడ్డి.. కారణం ?
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని సీఎం...