పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి.

0
211

కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమమే అన్ని వర్గాలకు క్షేమదాయకంగా మారిందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి వివరించారు. బుధవారం మాచర్ల పట్టణం 10 వ వార్డులోని గౌడ కాలనీ, ఎర్రగడ్డ ప్రాంతాల్లో పర్యటించి, వృద్దులు, దివ్యాంగులు, వితంతువు తదితరులకు పింఛన్ నగదును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎక్కడ రాజీపడటం లేదని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించి అక్కడున్న...
By Avunoori Mahesh 2026-05-13 14:52:24 0 259
Andhra Pradesh
పుంగనూరు: 136 పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ
పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో, పుంగనూరు పరిధిలోని 136 పాఠశాలలకు ఎస్.ఆర్.కె. కిట్లతో...
By Kothuru Murali 2026-06-06 15:10:14 0 119
Andhra Pradesh
కుమార్తె రాజకీయ అరంగేట్రంపై బొత్స కీలక ప్రకటన
తన కుమార్తె అనూషను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు....
By Boiena Rajesh 2026-08-19 13:13:15 0 108
Telangana
మతం మారితే.. ఎస్సీ హోదా రద్దు.|
● ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ● క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా...
By Sidhu Maroju 2026-07-27 06:50:58 0 169
Andhra Pradesh
ఆదోని మండలం దొడ్డనగిరి ప్రభుత్వ పాఠశాల స్థలం పై విద్యార్థి సంఘాల నాయకులు గళమెత్తారు
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగిరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని కాపాడుకోవడానికి...
By Boya Dasthagiri 2026-07-08 09:23:28 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com