బొబ్బిలిలో ఈనెల 31న మెగా జాబ్ మేళా
Posted 2026-03-29 04:15:42
0
256
బొబ్బిలిలో గల స్థానిక శ్రీ సాయి (SS) డిగ్రీ కాలేజీలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. 18-35 ఏళ్లలోపు యువత ఉదయం 9 గంటలకు కాలేజీకి చేరుకోవాలన్నారు. 8 కంపెనీలు ఈ మేళాకు హాజరవుతున్నట్లు చెప్పారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
CPi జాతీయ కార్యదర్శి రామకృష్ణ ప్రెస్ మీట్
For scroll :
సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ప్రెస్ మీట్ పాయింట్స్....
...
నల్లచెరువు MRCలో 31 మంది జాతీయ నాయకుల చిత్రపటాల అందజేత
భారత్ ఆవాజ్ న్యూస్: నల్లచెరువు మండల విద్యా వనరుల కేంద్రం (MRC) ఆధునీకరణ పనులు పూర్తికావడంతో...
ఇబ్రహీంపట్నంలో వరుస బైకుల దొంగతనాలు
ఇబ్రహీంపట్నం లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు.....
పోలీసులకే తలనొప్పిగా మారిన దొంగల...
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి :జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): వినియోగ దారులు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని...
Architect of Governance: The Legacy of Shri Vineet Garg, IAS
Administrative Excellence: How Shri Vineet Garg’s Three Decades of Visionary Governance is...