షాబాద్ కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ మృతి.|

6
1K

"పంజర్లలో మృతదేహం లభ్యం.. పక్కనే పాయిజన్ బాటిల్ స్వాధీనం"

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, జులై 13: షాబాద్‌లో సంచలనం సృష్టించిన పోక్సో, ఆరు హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతి చెందాడు. 

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తూరు మండలం పంజర్ల గ్రామ సమీపంలోని ఓ వెంచర్‌లో సోమవారం అతని మృతదేహం లభ్యమైంది.

మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే డయల్-100కు సమాచారం అందించారు. 

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం సమీపంలో పాయిజన్ బాటిల్ లభ్యమవడంతో, ప్రాథమికంగా విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

రాజ్‌కుమార్ మేనమామ స్వగ్రామం పంజర్లగా స్థానికులు చెబుతున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

#Sidhumaroju

Angry
1
Search
Categories
Read More
Telangana
కడెం: ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ
అంబారిపేట్ గ్రామంలో ఉజ్వల పథకం కింద మంజూరైన ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆదివారం పలువురు మహిళ...
By Mittapelli Saketh 2025-12-28 16:23:23 0 713
Andhra Pradesh
పుంగనూరు:చదళ్ళ గ్రామంలో అగ్నిప్రమాదం.
పుంగనూరు మండలం, చదళ్ళ గ్రామంలో ఆదివారం కరుణాకర్ అనే రైతుకు చెందిన వరిగడ్డి వామికి అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-01-19 12:16:39 0 217
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో అద్భుత దృశ్యం
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని కట్టకింద శివాలయంలో గురువారం అద్భుత దృశ్యం...
By Kothuru Murali 2026-02-05 08:18:54 0 197
Sports
సెప్టెంబర్ 08 వ తేదీన SGF UNDER-14 & UNDER-17 కరాటే మరియు WUSHU UNDER - 17 బాల బాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
మంచిర్యాల జిల్లా : పాఠశాల క్రీడా సమాఖ్య మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో అండర్ 14 & అండర్...
By Avunoori Mahesh 2026-09-02 04:17:49 0 170
Telangana
నిజామాబాద్
ఆర్మూర్ లో గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహిద్దాం!   గణేష్ ఉత్సవాల నేపథ్యంలో శాంతి కమిటీ...
By Sadaq Sadaq 2026-09-05 15:45:34 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com