శ్రీకాకుళం: ఉత్సాహంగా కొనసాగుతున్న క్రీడల పోటీలు
Posted 2026-03-28 09:27:22
0
521
శ్రీకాకుళం రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోడి రామ్మూర్తి స్టేడియంలో శనివారం రెండో రోజు క్రీడల పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి.
క్రికెట్, టెన్నికాయిట్, బాడ్మింటన్, క్యారమ్స్, చెస్, త్రోబాల్.
ఈ పోటీల్లో ఉద్యోగులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.
మూడో రోజు పోటీలు ఆదివారం ముగియనున్నాయి.
ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు.
విజేతలు రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏఆర్ డీఎస్పీ రామకృష్ణకు పోలీసుల ఘన వీడ్కోలు.
విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్...
మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు.
మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు
Andhra...
R. Girija IAS: Empowering Kerala Through Visionary Leadership
Introduction: A Leader Dedicated to Public Welfare
Known for her calm leadership, administrative...
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పద్మారావు
సికింద్రాబాద్/ కంటోన్మెంట్.
రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని రవాణా...
నిమ్మనపల్లి: ట్రాక్టర్ ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
గురువారం నిమ్మనపల్లి మండలంలో ట్రాక్టర్ ప్రమాదంలో ముస్తూరుకు చెందిన రైతు మస్తాన్ తీవ్రంగా...