ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు ఈ మౌనం ?
Posted 2026-05-10 02:06:17
0
149
ఏంటి Kalvakuntla Kavitha అక్కో
తెలంగాణకి అమ్మ అవుతా అన్నావ్
ఒక కూతురు లాంటి అమ్మాయికి అన్యాయం జరిగితే ఒక్క ప్రెస్ మీట్ లేదు, ఒక సోషల్ మీడియాలో పోస్ట్ లేదు ఎందుకు అక్క...
కేవలం పార్టీ పెట్టి brs ను తిట్టడానికి మాత్రమే మైకడతావా...
ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడవు నువ్వు..
ఎవరిని మభ్యపెట్టడానికి ఈ మౌనం...అని అడుగుతుంది తెలంగాణ సమాజం
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: JC
ఈ నెల 26న మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో జరిగే 77వ భారత గణతంత్ర దినోత్సవ...
Collector, SP inaugurates sports competitions in Vizianagaram
Collector S. Ramsunder Reddy and SP Damodar jointly inaugurated the Amaravati Championship...
54 కోట్లతో క్రీడా మౌలిక వసతులు ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి శాప్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*పత్రికా ప్రకటన*
*విజయవాడ, తేదీ: 04.01.2026*
*• క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీకి తూట్లు పొడిచారు: షర్మిల.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం అన్నమయ్య జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ...
మనూర్ :- రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
మనూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాహిలో ద్వాజమేత్తరు. కాంగ్రెస్...