శాశ్వత నీటి పరిష్కారం మినీ ట్యాంక్ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్

0
367

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలోని 2వ వార్డ్ లో వాటర్ సమస్యని గుర్తించిన వార్డ్ మెంబెర్ దుడ్డు మల్లమ్మ రమేష్ గ్రామ సర్పంచ్ మెరిగే భారతమ్మ గోపాల్ ఉపసర్పంచ్ తడిసిన జ్యోతి ప్రదీప్ రెడ్డి ద్రుష్టి కి తీసుకెళ్లిన వెంబడే స్పందించి 2వ వార్డ్, 5వ వార్డ్ ని అనుసంధానం చేస్తూ మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం భూమిపూజ చేయడం జరిగింది..2వ వార్డ్ మెంబెర్ మల్లమ్మ 5వ వార్డ్ మెంబెర్ కాలే మహేష్ సర్పంచ్ ఉపసర్పంచ్ కి 

ధన్యవాదములు తెలియజేయడం జరిగింది... ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మెరిగే భారతమ్మ గోపాల్, ఉపసర్పంచ్ తడిసిన జ్యోతి ప్రదీప్ రెడ్డి, వార్డ్ మెంబర్లు కాలే మహేష్, తీర్మాని శేఖర్ గౌడ్, టీ. చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు దుడ్డు కృష్ణయ్య,జల్గం శ్రీశైలం, తడిసిన శ్రీరామ్ రెడ్డి, దుడ్డు మల్లయ్య,రాములు, జంగయ్య, శ్రీశైలం,మల్లయ్య,ఆనుగుంటి సత్యనారి,సప్పిడి వెంకటయ్య, ఈశ్వర్, చంద్రారెడ్డి పాల్గొనడం జరిగింది

Like
1
Search
Categories
Read More
Telangana
సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు కార్మికుల్లో తీవ్రంగా వినిపిస్తోంది.
సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు...
By Avunoori Mahesh 2026-05-15 02:46:05 0 263
Andhra Pradesh
నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం
*Photos :-* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గం,...
By Rajini Kumari 2026-03-10 08:49:50 0 214
Telangana
బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం ఇంచార్జీల వివరాలు
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం సుధీర్ఘంగా...
By Ponnala Srinivasrao 2026-05-13 00:15:34 0 152
Telangana
గాంధీ ఐవిఎఫ్ విజయం: పేదరికానికి అందని మాతృత్వం..ఇప్పుడు ప్రభుత్వంతో సాధ్యం.|
  హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో మరో అద్భుత మైలురాయి నమోదైంది. ...
By Sidhu Maroju 2026-02-27 11:28:45 2 335
Andhra Pradesh
పుంగనూరు: కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఏపీ మోడల్ స్కూల్ కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, అడవినాథ కుంటలోని ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి...
By Kothuru Murali 2026-04-16 17:18:55 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com