వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజీవ్ రెడ్డి
Posted 2026-03-27 05:16:33
0
331
ప్రజలందరికీ శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు🙏🙏,,,,,
# శ్రీరాముడు చూపించిన సత్యం, ధర్మం, నీతి మార్గం మన జీవితాలకు మార్గదర్శకం కావాలని, ప్రతి ఇంట్లో ఆనందం వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు.
# ఈ పవిత్రమైన రోజు ప్రతి మనసులో విశ్వాసాన్ని పెంచి, కష్టాలను దాటే ధైర్యాన్ని ఇచ్చే శక్తిగా నిలవాలని పేర్కొన్నారు.
# సమాజంలో ఐక్యత, స్నేహభావం మరింత బలపడాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో కళకళలాడాలని కోరుకున్నారు,,,
# శ్రీరాముని ఆశీస్సులతో యువతకు ఉత్తేజం, రైతులకు అభివృద్ధి, ప్రతి ఒక్కరికీ శాంతి-సంపదలు కలగాలని ఆయన ఆశించారు.
# “శ్రీరామ నవమి" సందర్భంగా ప్రతి హృదయం భక్తితో నిండిపోవాలి… ప్రతి ఇంట్లో ఆనందం పండాలి… ప్రతి జీవితం విజయవంతం కావాలి” అని ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు అభిలషించారు. 💐🙏✨
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"పచ్చదనానికి శ్రీకారం!
"వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి."
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :...
Pawan Kalyan: ఎయిర్ పోర్ట్ రన్‌వేపై పవన్ కల్యాణ్, మంచు మనోజ్ ఆసక్తికర భేటీ... వీడియో ఇదిగో!
బేగంపేట విమానాశ్రయంలో అనుకోకుండా కలుసుకున్న పవన్, మనోజ్
పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా...
Strengthening the Youth: New NCC Headquarters Opens in Aizawl
Today, the National Cadet Corps (NCC) reached a new milestone in the Northeast. DG NCC Lt. Gen....
రాయచోటి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం 1.28 కోట్లు పైగా నిధులు మంజూరు
మంగళవారం రాయచోటి నియోజకవర్గం నాకు మంజూరైన గ్రామీణ రహదారులకు సంబంధించింది మండలంలో సిసి రోడ్ల...
మణిపాల్ హాస్పిటల్ నుంచి విజయవాడకు వెళ్లిన గవర్నర్
మణిపాల్ ఆస్పత్రి నుంచి విజయవాడకు వెళ్లిపోయిన ఏపీ గవర్నర్
వైద్య పరీక్షల్లో కిడ్నీలో...